ETV Bharat / city

కాసేపట్లో... గవర్నర్​ బిశ్వభూషణ్​తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ - SEC Nimmagadda Ramesh to meet AP Governor

స్థానిక సంస్థల ఎన్నికల విషయమై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కలవనున్నారు.

SEC Nimmagadda to met Governor Bishwabhushan
ఏపీ గవర్నర్​ను కలవనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌
author img

By

Published : Jan 12, 2021, 10:40 AM IST

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కాసేపట్లో‌ కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల విషయమై రాజ్‌భవన్‌లో చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు:

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై.. ఎన్నికల సంఘం ఉత్తర్వుల సస్పెన్షన్‌

సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.