ETV Bharat / city

ఎన్నికల ప్రవర్తనా నియమావళి గ్రామాలకే: ఎస్​ఈసీ - sec letter to cs in andhra pradesh

sec letter to cs
sec letter to cs
author img

By

Published : Jan 9, 2021, 1:42 PM IST

Updated : Jan 9, 2021, 2:14 PM IST

13:39 January 09

సీఎస్‌కు లేఖ రాసిన ఎన్నికల సంఘం

స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సీఎస్​కు.. ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రవర్తనా నియామవళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని లేఖలో తెలిపింది. పట్టణ, నగర ప్రాంతాల్లో అమలులో ఉండదని చెప్పింది.

పట్టణాల్లో సభలు పెట్టి గ్రామీణులకు లబ్ది చేకూర్చే పనులు చేపట్టవద్దని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లవుతుందని ఎస్​ఈసీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి:

సేతుపతితో విభేదాలు.. 'విక్రమ్ వేద'కు ఆమిర్ దూరం!

Last Updated : Jan 9, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.