ETV Bharat / city

'కుల ధ్రువపత్రాలు కొత్తవే కావాలంటూ పట్టుబట్టొద్దు'... అధికారులకు ఎస్​ఈసీ ఆదేశం

author img

By

Published : Jan 30, 2021, 3:16 PM IST

Updated : Jan 30, 2021, 3:49 PM IST

SEC nimmagadda ramesh
SEC nimmagadda ramesh

15:12 January 30

కుల ధ్రువపత్రాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మరింత స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఉన్న కుల ధ్రువపత్రాలను సైతం స్వీకరించాలని అధికారులకు సూచించారు. తాజాగా జారీ చేసిన పత్రాలే కావాలంటూ పట్టుబట్టవద్దని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కుల ధ్రువపత్రాలను త్వరగా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి

ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టిపెడతాయి: ఎస్‌ఈసీ

Last Updated : Jan 30, 2021, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.