ETV Bharat / city

TS SCHOOL TIMINGS: తెలంగాణలో పాఠశాలలకు... పాత వేళలే

author img

By

Published : Apr 7, 2022, 7:28 AM IST

TS Schools New Timings: నేటి నుంచి తెలంగాణలో పాఠశాలలకు పాత వేళలే కొనసాగించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు యథావిధిగా బడుల్లో పనివేళలు కొనసాగనున్నాయి. గతంలో తీవ్రమైన ఎండల కారణంగా గతంలో బడుల పనివేళల్లో గంట తగ్గించారు.

SCHOOL TIMINGS
తెలంగాణలో పాఠశాలలకు పాత వేళలే

TS Schools New Timings: తెలంగాణలో గురువారం నుంచి పాఠశాలలను యథావిధిగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరో తేదీ వరకు పాఠశాలల పని వేళల్లో గంట తగ్గించి ఉదయం 11.30 గంటల వరకూ నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ పాత పనివేళలనే కొనసాగించనున్నారు.

ప్రభుత్వ, ఎయిడెడ్​, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మోడల్​ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు ఈ మేరకు పాఠశాలలు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నిర్వహించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: కొత్త జిల్లాలకు నోడల్ అధికారులుగా.. ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.