రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై ప్రత్యేకంగా నిర్వహించిన స్పందన కార్యక్రమానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. మండల, జిల్లా రెవెన్యూ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద రైతులు బారులు తీరారు. దరఖాస్తు చేసుకోవటంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రైతు భరోసా అందనివారు దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేకంగా పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. అర్హులందరికీ పథకం వర్తించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
రైతు భరోసాపై ప్రత్యేక 'స్పందన' - రైతు భరోసా పథకం
రైతు భరోసా పథకంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక 'స్పందన' కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేక కౌంటర్ల వద్ద రైతులు బారులు తీరారు. ఈ ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
rythu-bharosa-special-spandana-program-in-ap
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై ప్రత్యేకంగా నిర్వహించిన స్పందన కార్యక్రమానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. మండల, జిల్లా రెవెన్యూ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద రైతులు బారులు తీరారు. దరఖాస్తు చేసుకోవటంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రైతు భరోసా అందనివారు దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేకంగా పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. అర్హులందరికీ పథకం వర్తించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
sample description