రైతుభరోసా పథకానికి ప్రభుత్వం రూ.5,510 కోట్లు విడుదల చేసింది. అర్హులైన రైతుల ఖాతాలకు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. రైతుభరోసా పథకంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష చేయనున్నారు. అగ్రికల్చర్ మిషన్‌పై జగన్ నిర్వహించే సమీక్షకు... మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈనెల 15న సీఎం జగన్ రైతుభరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండీ... రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు..నవంబర్ 1 నుంచి అమలు