ETV Bharat / city

హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత

తెలంగాణలో... దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కోటి రూపాయలు, ఒక ఇన్నోవా కారు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ అంజనీ‌ కుమార్ వెల్లడించారు.

author img

By

Published : Nov 1, 2020, 5:04 PM IST

Rs 1 crore hawala money seized in Hyderabad
Rs 1 crore hawala money seized in Hyderabad
హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్‌లో కోటి రూపాయల హవాలా డబ్బును టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావు డబ్బు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నిక కోసమే హవాలా మార్గంలో డబ్బును తరలిస్తున్నారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు మాజీ ఎంపీ వివేక్, కోటి రూపాయలు అతనికి అందజేసినట్లు తమ విచారణలో తేలిందని సీపీ స్పష్టం చేశారు. తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన తెలిపారు.

ఇవీచూడండి:

ప్రధానికి లేఖ రాసి సీఎం జగన్ చులకనయ్యారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.