ఇవీ చదవండి:
'స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల' పిటిషన్‌పై తీర్పు రిజర్వు - స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ప్రతాపరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. 59 శాతం రిజర్వేషన్లు.. సుప్రీం తీర్పునకు వ్యతిరేకమని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రత్యేక సందర్భంలో 50 శాతం మించవచ్చని కొన్ని కేసుల్లో సుప్రీం తెలిపిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
'స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల' పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ఇవీ చదవండి: