ETV Bharat / city

సాంకేతిక కారణాలతో స్కాలర్‌షిప్ నిలిపివేయడం సరికాదు: హైకోర్టు - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

High Court on Degree colleges Scholarships: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలకు ఊరట లభించింది. సాంకేతిక కారణాలతో స్కాలర్‌షిప్ నిలిపివేయడం సరికాదన్న హైకోర్టు... బకాయిలు చెల్లించాలని అధికారులను ఆదేశించింది.

High Court
డిగ్రీ కాలేజీలకు ఊరట
author img

By

Published : Oct 13, 2022, 4:20 PM IST

High Court on Degree colleges Scholarships: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 42 డిగ్రీ కళాశాలలకు హైకోర్టులో ఊరట లభించింది. ట్యూషన్ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ విషయమై హైకోర్టులో డిగ్రీ కళాశాలలు వేసిన పిటిషన్​ను ధర్మాసనం విచారించింది. సాంకేతిక కారణాలతో స్కాలర్‌షిప్ నిలిపివేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. డిగ్రీ కళాశాలలకు బకాయిలు చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2019-20 ఏడాదికి రూ.8.23 కోట్ల బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.