ETV Bharat / city

CM JAGAN: సీఎం జగన్‌తో ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ సీఎండీల సమావేశం

author img

By

Published : Nov 17, 2021, 9:37 PM IST

తాడేపల్లిలో సీఎం జగన్‌తో ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ సీఎండీలు సమావేశమయ్యారు. కొత్తగా వచ్చిన ఆర్‌డీఎస్ఎస్‌ పథకం గురించి చర్చించినట్లు ఆర్​ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా వివరించారు. ఏపీ డిస్కంలు కొన్ని అంశాల్లో బాగానే పని చేస్తున్నాయని ప్రశంసించారు.

సీఎం జగన్‌తో ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ సీఎండీల సమావేశం

సీఎం జగన్‌తో ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ సీఎండీల సమావేశంసీఎం జగన్‌తో ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ సీఎండీల సమావేశం

ఏపీ డిస్కంలు కొన్ని అంశాల్లో బాగానే పని చేస్తున్నాయని ఆర్ఈసీ సీఎండీ సంజయ్‌మల్హోత్రా అన్నారు. విద్యుత్ సౌధలో ఇంధన శాఖ, డిస్కమ్​ల అధికారులు, సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులతో.. పీఎఫ్​సీ సీఎండీ థిల్లాన్​తో కలిసి సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలో కొత్తగా ప్రారంభించిన ఆర్​డీఎస్ఎస్ పథకం గురించి చర్చించినట్టు తెలిపారు. ఆర్​డీఎస్ఎస్ పథకం కోసం ఏపీ వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉందని వెల్లడించారు.

సీఎం, సీఎస్‌, ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యాం. చాలా రాష్ట్రాల్లో ఇదే తరహా పర్యటనలు చేస్తున్నాం. కొత్తగా వచ్చిన ఆర్‌డీఎస్ఎస్‌ పథకం గురించి చర్చించాం. ఏపీ డిస్కంలు కొన్ని అంశాల్లో బాగానే పని చేస్తున్నాయి. ఆర్‌డీఎస్ఎస్‌ పథకం కోసం ఏపీ వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉంది. -సంజయ్ మల్హోత్రా, ఆర్‌ఈసీ సీఎండీ

ఇదీచదవండి.

Savalyapuram zptc: శావల్యపురం జడ్పీటీసీ కౌంటింగ్​.. ప్రత్యేక అధికారి నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.