ETV Bharat / city

'మీడియాపై అంత అక్కసు ఎందుకు?' - media

''జగన్​కు మీడియాపై అంత అక్కసు ఎందుకు? వైకాపా నేతలు చేస్తున్న అన్యాయాలు బయటపెడుతున్నందుకా? మైలవరంలో భద్రతా బలగాలపై వైకాపా కార్యకర్తలు చేసిన దాడిని ప్రజలకు తెలియజేసినందుకా?''- సాయిబాబు, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్

శేష సాయిబాబు
author img

By

Published : Apr 4, 2019, 3:01 PM IST

శేషసాయిబాబు మీడియా సమావేశం
అవినీతిని ఎత్తి చూపే పత్రికలకు తాము వ్యతిరేకమని వైకాపా ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ శేషసాయిబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు పత్రికలు అమ్ముడు పోయాయంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నిజాలను బయటపెట్టే మీడియాకు, అన్నదాతసుఖీభవ, పసుపు - కుంకుమ పథకాలకు.. జగన్ వ్యతిరేకమని అమరావతిలో దుయ్యబట్టారు. తెదేపాపై నిందలు వేయడం తప్ప... ప్రజలకు ఏం చేస్తామనే అంశాలను జగన్ ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. వైకాపా తరఫున పోటీ చేసే వారిలో సగం మందికి ఏపీలో ఓటు హక్కు లేదని ఆరోపించారు.

శేషసాయిబాబు మీడియా సమావేశం
అవినీతిని ఎత్తి చూపే పత్రికలకు తాము వ్యతిరేకమని వైకాపా ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ శేషసాయిబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు పత్రికలు అమ్ముడు పోయాయంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నిజాలను బయటపెట్టే మీడియాకు, అన్నదాతసుఖీభవ, పసుపు - కుంకుమ పథకాలకు.. జగన్ వ్యతిరేకమని అమరావతిలో దుయ్యబట్టారు. తెదేపాపై నిందలు వేయడం తప్ప... ప్రజలకు ఏం చేస్తామనే అంశాలను జగన్ ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. వైకాపా తరఫున పోటీ చేసే వారిలో సగం మందికి ఏపీలో ఓటు హక్కు లేదని ఆరోపించారు.
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Estadio do Maracana, Rio de Janeiro, Brazil. 4th April 2019.
1. 00:00 Wide of Penarol goalkeeper Kevin Dawson and head coach Diego Lopez
2. 00:05 SOUNDBITE (Spanish): Diego Lopez, Penarol head coach:
"I believe it was an important victory by this group. We showed where we want to reach, no ball is a lost one. We knew we would come to a tough pitch, with a full crowd. And we have shown a lot of personality against an opponent that tried from every side. We worked to contain these balls in the midfield, because we knew that it could complicate things."
3. 00:37 SOUNDBITE (Spanish): Kevin Dawson, Penarol goalkeeper:
"Obviously it was a mark that we had to break and keep making history. Because of the place we have played, against an important opponent, against the crowd. Luckily, we had lots of Penarol fans supporting us. I want to thank them all for their support."
4. 01:04 Wide of Flamengo Head coach Abel Braga and goalkeeper Diego Alves
5. 01:09 SOUNDBITE (Portuguese): Abel Braga, Flamengo head coach:
"Our opponent had its merits. They defended very well, made a compact game. They looked for one ball. To analyse after the result is very easy. We are a team that haven't lost in the last 10 games. Of course, the red card (to striker Gabriel Barbosa) had an impact (on the result).''
6. 01:28 SOUNDBITE (Portuguese): Abel Braga, Flamengo head coach:
"I told the players that this was not a play-off match. And (during the game) I swapped one striker for another one. They didn't have a striker. We can't put our butt defensively and then start to put in a defensive midfielder. The result was not the one we wanted. If it was on the contrary, well, he did a good substitution, but he suffered a goal, he did a bad substitution. This is what result-driven comments mold. But I will work according to my consciousness."
7. 02:08 Braga and Alves leaving news conference (UPSOUND – Portuguese)
Braga: No questions to him?
Alves: It is better this way (laughs)
SOURCE: SNTV
DURATION: 02:23
STORYLINE:
Reaction after Penarol beat Flamengo 1-0 in their Copa Libertadores Group D game on Wednesday at the Estadio do Maracana in Rio de Janeiro, Brazil, with a late goal from Lucas Viatri.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.