ఇవీ చదవండి:
75వ రోజుకు రైతుల ఆందోళనలు.. రాయపూడిలో జలదీక్ష - అమరావతి రైతుల దీక్షలు
రాయపూడి ఘాట్‌లో సేవ్ అమరావతి పేరుతో రైతులు జలదీక్ష చేపట్టారు. అమరావతి పరిరక్షణ యువజన ఐకాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతుల ఉద్యమం 75 రోజులకు చేరిన సందర్భంగా జలదీక్ష చేశారు. రైతులు, మహిళలు నీటిలో సగం వరకు మునిగి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. తమలా.. ప్రభుత్వానికి భూములిచ్చి విశాఖ వాసులు మోసపోవద్దని కోరారు.
రాయపూడిలో జలదీక్ష