ETV Bharat / city

రవిప్రకాశ్​కు బెయిల్.. జైలు నుంచి విడుదల

రవిప్రకాశ్‌ బెయిల్​పై విడుదలయ్యారు. నకిలీ మెయిల్ ఐడీ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.

రవిప్రకాశ్​కు బెయిల్.
author img

By

Published : Oct 26, 2019, 10:49 AM IST

రవిప్రకాశ్​కు బెయిల్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​కు బెయిల్ మంజూరైంది. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించిన కేసులో హైదరాబాద్​ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిప్రకాశ్‌ ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.

అసలేం జరిగిందంటే..?

ఏబీసీఎల్‌ను రూ.18 కోట్లకు మోసగించిన కేసులో రవిప్రకాశ్‌ కొన్నిరోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఆ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి ఏబీసీఎల్‌ను మోసం చేసిన కేసులో అదేరోజు సైబరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.