ETV Bharat / city

Ramoji Foundation: హైదరాబాద్​లోని హయత్​నగర్​ ఫైర్​స్టేషన్​ నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్‌ చేయూత - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో నూతన అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్‌(Ramoji foundation) చేయూతనిచ్చింది. పురాతన భవనంతో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా స్పందించిన రామోజీ ఫౌండేషన్‌.. రూ.కోటితో సకల హంగులతో నూతన భవనానికి శ్రీకారం చుట్టింది.

Ramoji Foundation help to fire station construction
అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్‌ చేయూత
author img

By

Published : Nov 24, 2021, 2:11 PM IST

Updated : Nov 24, 2021, 3:51 PM IST

Ramoji foundation help for fire station: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో నూతన అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్‌ చేయూతనందించింది. పురాతన భవనంతో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా స్పందించిన రామోజీ ఫౌండేషన్‌... రూ.కోటితో సకల హంగులతో నూతన భవనానికి శ్రీకారం చుట్టింది. నూతన ఫైర్‌స్టేషన్‌ నిర్మాణానికి రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరీ.. అగ్నిమాపకశాఖ డీజీ సంజయ్‌కుమార్‌జైన్‌తో కలిసి భూమి పూజ చేశారు. భవన నిర్మాణంతో పాటు సిబ్బందికి వసతులు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.

మోడల్‌ ఫైర్‌స్టేషన్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన రామోజీ ఫౌండేషన్​కు అగ్నిమాపకశాఖ అధికారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

Sneh milan in Ramoji Film City: రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా గుజరాతీల స్నేహమిలాన్

Last Updated : Nov 24, 2021, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.