ETV Bharat / city

కథా విజయం 2019 విజేతలు వీరే! - 'విజయం 2019' విజేతలు..

తెలుగు కథా రచయతలను ప్రోత్సహించేందుకు నిర్వహించిన కథా విజయం 2019 ఫలితాలను 'రామోజీ ఫౌండేషన్' విడుదల చేసింది. రూ.2.50 లక్షల మొత్తాన్ని విజేతలకు బహుమతిగా అందించనుంది.

కథా విజయం 2019 విజేతలు వీరే...
author img

By

Published : Sep 29, 2019, 10:56 PM IST

తెలుగు సాహిత్యంపై అభిరుచి కలిగిన రచయతలను ప్రోత్సహించేందుకు నిర్వహించిన 'కథావిజయం 2019' కథల పోటీల ఫలితాలను 'రామోజీ ఫౌండేషన్' విడుదల చేసింది. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​, ఈఎఫ్​.ఎం, ఉషాకిరణ్ ​మూవీస్​ భాగస్వామ్యంతో రూ. 2.50 లక్షల బహుమతుల్ని అందించనుంది. పోటీకి మన దేశంతో పాటు 4 విదేశాలు, 12 తెలుగేతర రాష్ట్రాలతో సహా మొత్తం 1991 రచనలు వచ్చాయి. 130 కథలు బహుమతి పొందేందుకు ఎంపికయ్యాయి. సుప్రసిద్ధ రచయితలు, సాహిత్య విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, అట్టాడ అప్పల్నాయుడు, పెద్దింటి అశోక్​కుమార్​, ఎ.వి. రమణమూర్తి బృందం వీటిని పరిశీలించింది. అన్నికోణాల నుంచి విశ్లేషించి.. కథల్ని ఎంపిక చేశారు. రూ. 2 వేల పారితోషికం అందిస్తూ 78 సాధారణ కథల్ని ప్రచురించనున్నట్లు తెలిపారు. ఈ కథల్ని ఈనాడు ఆదివారం, తెలుగు వెలుగు, చతుర, విపుల పత్రకల్లో ప్రచురిస్తారు.

రూ.10,000 బహుమతి కథలు

  • ఆకుపచ్చని కన్నీరు - డా. జడా సుబ్బారావు
  • ఈ సంస్థ యజమానులు - డా. మూలా రవికుమార్​
  • తపసు మాను - కె.ఎ. మునిసురేష్​ పిళ్లై
  • మూగరోదన - మండపాక శివప్రసాద్​
  • ఒకానొక దేవత ఇప్పడు లేదు - పసుపులేటి అనురాధ
  • నమ్మదగిన మాట - గంగువ నరసింహారెడ్డి
  • ఎలా దాచను? - ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి
  • పెంపకం - షేక్​ అహమద్​ బాష
  • విలోమ చిత్రాలు - ఎస్​.జి.జిజ్ఞాస
  • పరపతి - శరత్​ చంద్ర

రూ.5,000 బహుమతి కథలు

  • నుకున్నదొక్కటీ - వాత్సల్య గుడిమళ్ల
  • మనసు మరక - రమ ఇరగవరపు
  • బూట్లు - చత్తలూరి సత్యనారాయణ
  • ఐదో కోతి - నాదెళ్ల అనురాధ
  • నల్లచెప్పులు - పి విజయలక్ష్మి
  • తల్లి హృదయం - జియో లక్ష్మణ్​
  • పెద్ది రెడ్డి పంచాయితి - శేషచంద్ర (అంజనేయులు)
  • దేవుడు వెలిశాడు - తెన్నేటి శ్యామకృష్ణ
  • జిట్టపులి - మ్యాకం రవికుమార్​
  • ఏకాంతస్వప్నం - పి. సృజన్​సేన్​

ఇదీ చూడండి :రామోజీ ఫిలింసిటీలో 'సరిలేరు నీకెవ్వరు' ప్రత్యేక సెట్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.