ETV Bharat / city

ఉత్తర, దక్షిణ కోస్తాలో.. రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం - ఉత్తర, దక్షిణ కోస్తాలో రెండ్రోజులు వర్షాలు

ఉత్తర, దక్షిణ కోస్తాలో నేడు, రేపు... ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు.. అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

rains
rains
author img

By

Published : May 5, 2021, 3:30 PM IST

ఉత్తర, దక్షిణ కోస్తాలో నేడు, రేపు ఉరుములు, మెరుపులుతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో.. గాలులు వీయనున్నట్లు పేర్కొంది. రాయలసీమలో సైతం నేడు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

అనంతపురంలో ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి శంకరనారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.