saikatha shilpam ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు సైకతశిల్పి మంచాల సనత్‌కుమార్ ఘన నివాళులర్పించారు. ఆదివారం ఏరూరు గ్రామంలో ఆమె సైకత శిల్పాన్ని రూపొందించి సంతాపం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు సైతం ఆ మహాగాయని సంగీత ప్రపంచానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: Lata Mangeshkar: తితిదేతో లతా మంగేష్కర్‌కు అనుబంధం