Property tax: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్తి పన్ను ఎక్కువ వసూలైంది. గత ఏడాది 320 కోట్ల రూపాయలు వసూలు చేయగా...ఈ సంవత్సరం 496కోట్ల 51 లక్షల రూపాయలు వసూలయ్యాయని ఏపీ పురపాలకశాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పన్నుల వసూలులో సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుల్లో ప్రభుత్వం ఇచ్చిన 5శాతం రాయితీపై ప్రజల్లో అవగాహన కల్పించామని చెప్పారు.
ఇదీ చదవండి: పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం.. నిరుద్యోగుల ఎదురుచూపులు
Property Tax: గతేడాదితో పోలిస్తే... ఈసారి ఆస్తి పన్ను ఎక్కువ వసూలు
Property tax: గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్తి పన్ను ఎక్కువ వసూలైంది. గత ఏడాది రూ.320 కోట్లు వసూలు కాగా... ఈ సంవత్సరం రూ. 496.51 కోట్లు వచ్చాయి.
Property tax: రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్తి పన్ను ఎక్కువ వసూలైంది. గత ఏడాది 320 కోట్ల రూపాయలు వసూలు చేయగా...ఈ సంవత్సరం 496కోట్ల 51 లక్షల రూపాయలు వసూలయ్యాయని ఏపీ పురపాలకశాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పన్నుల వసూలులో సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుల్లో ప్రభుత్వం ఇచ్చిన 5శాతం రాయితీపై ప్రజల్లో అవగాహన కల్పించామని చెప్పారు.
ఇదీ చదవండి: పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం.. నిరుద్యోగుల ఎదురుచూపులు
TAGGED:
AP_VJA_03_02-TAX