ETV Bharat / city

'ఎన్నికల ముందు కూటమి అసాధ్యం' - cm_teleconference_in_amaravathi

ఎన్నికల ముందు కూటమి అసాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే ముందస్తుగా కూటమి ఏర్పాటు చేశామన్నారు. అందుకే కేంద్రం కుట్రలు కుతంత్రాలు చేస్తోందని అన్నారు.

అమరావతి టెలీకాన్ఫరెన్స్​లో సీఎం
author img

By

Published : Feb 15, 2019, 9:59 AM IST

Updated : Feb 15, 2019, 10:11 AM IST

కూటమితో భాజపా నేతల్లో భయం పట్టుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో తెదేపా నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి అసాధ్యమని... మేం మాత్రం ముందస్తుగా కూటమి ఏర్పాటు చేశామన్నారు.అందుకే కుట్రలు, కుతంత్రాలు పెంచారని ఆక్షేపించారు.
సాయం చేయరు... చేయనివ్వరు...
ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని కమిటీలు చెప్పాయని మరోసారి గుర్తుచేశారు. అరకొర విపత్తు సాయాన్ని మొయిలీ కమిటీ నిలదీసిందని, తిత్లీ తుపాను పరిహారం సగానికి తగ్గించడాన్ని ప్రశ్నించిందన్నారు. విపత్తుసాయం ఏటా 15 శాతం పెంచాలని మొయిలీ కమిటీ చెప్పిందని చంద్రబాబు స్పష్టం చేశారు. హుద్‌హుద్‌ పరిహారం ఇంకా రూ.400 కోట్లు రావాలని వెల్లడించారు. కేరళకు దుబాయ్ సాయం చేస్తానంటే కేంద్రం అడ్డుకుందని..రాష్ట్రాలకు నిధులు ఇవ్వరు, ఇతరులను ఇవ్వనివ్వరని సీఎం ఆక్షేపించారు.

Lucknow (Uttar Pradesh), Feb 15 (ANI): Congress general secretary for Uttar Pradesh east Priyanka Gandhi on early Friday left the party office in Lucknow after doing marathon meetings with local party leaders to brainstorm ahead of the general elections. The party meetings have been going on for the last three days to plan Congress' strategy in Uttar Pradesh, which sends 80 MPs to the lower house.
Last Updated : Feb 15, 2019, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.