ETV Bharat / city

CM JAGAN BIRTH DAY: సీఎం జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ.. హ్యాపీ బర్త్​ డే అంటూ మోదీ ట్వీట్

ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా సీఎం జగన్​కు ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్​లు శుభాకాంక్షలు తెలిపారు.

author img

By

Published : Dec 21, 2021, 9:27 AM IST

Updated : Dec 21, 2021, 12:57 PM IST

prime-minister-modi-wishes-cm-jagan-a-happy-birthday
సీఎం జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ.. హ్యాపీ బర్త్​ డే అంటూ మోదీ ట్వీట్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అదేవిధంగా జగన్​ పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. కేకులు కట్​చేసి అందరికీ పంచిపెట్టారు.

  • Greetings to AP CM Shri @ysjagan Garu on his birthday. May Almighty bless him with a long and healthy life.

    — Narendra Modi (@narendramodi) December 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం జగన్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో.. సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. జగన్​కి ఎప్పుడూ.. పూరీ జగన్నాథుడు, తిరుపతి బాలాజీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు గవర్నర్‌ తెలిపారు.

ఇదీ చూడండి:

CM TOUR: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం పర్యటన

Last Updated : Dec 21, 2021, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.