ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సీఎం జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెరాస నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
-
Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) February 17, 2021Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) February 17, 2021
ఇదీ చదవండి : నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్