ETV Bharat / city

గవర్నర్​ బిశ్వభూషణ్‌కు.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు - ap news updates

AP GOVERNOR: రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్‌ హరిచందన్​ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజాకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు.

AP GOVERNOR
AP GOVERNOR
author img

By

Published : Aug 3, 2022, 1:39 PM IST

GOVERNOR BIRTHDAY: గవర్నర్​ బిశ్వభూషణ్‌ హరిచందన్ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

CM JAGAN: గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు ముఖ్యమంత్రి జగన్​ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌కు ఫోనులో శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు గడపాలని ఆకాంక్షించారు.

  • గ‌వ‌ర్న‌ర్ @governorap శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ గారికి హృద‌య‌పూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీరు ఆయురారోగ్యాలు, సుఖ‌సంతోషాల‌తో నిండు జీవితం గడపాలని భ‌గ‌వంతున్ని ప్రార్థిస్తున్నాను.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

CHANDRABABU AND LOKESH: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు.

PAWAN: గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు జనసేన అధినేత పవన్​కల్యాణ్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పురోగమనానికి ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎంతో ఉపయుక్తం అని కొనియాడారు. అవినీతిలేని సమాజం ఆవిష్కారం కావాలన్న మీ ఆకాంక్ష నేటితరానికి ఆదర్శం అని ప్రశంసించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.