. .
వర్ల రామయ్య విమర్శలు: మీసం తిప్పిన పోలీసు అధికారి - latest news of ys viveaka murder case
వైఎస్ వివేకా హత్య కేసు దర్ల్యాప్తు సరిగ్గా జరగడం లేదంటూ... తెదేపా నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. పోలీసులు, వర్ల రామయ్య మధ్య మాటల తూటాలు పేలాయి. కేసును ఛేదించి నిజాయితీ నిరూపించుకోమని పోలీసులకు వర్ల రామయ్య సూచించగా... తాము చట్టానికి లోబడి పనిచేస్తామని, వ్యక్తులకు లోబడి కాదని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. వర్ల రామయ్యపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. క్రిమినల్ కేసులు పెడతామంటూ.. మీసం తిప్పారు.
police organisation counter to tdp leadr varla ramaiah over viveka murder case
. .
sample description
Last Updated : Oct 15, 2019, 5:09 PM IST