రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కృషి, పట్టుదల, సంస్కృతికి మారు పేరు అని ప్రశంసించారు. దేశ పురోభివృద్ధిలో ఏపీ భూమిక ఎంతో గణనీయమైనదని అన్నారు. రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: