విశాఖ జిల్లా మధురవాడ ఏసీబీ వ్యవహారాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హోంమంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. తన శాఖలోని ఓ అధికారిపై ఏసీబీ అక్రమంగా కేసు బనాయించేందుకు ప్రయత్నించడంపై తీవ్రంగా స్పందించిన ఆయన... దీనిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఏసీబీ అధికారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సైతం ఈ ఘటనపై హోమంత్రికి వివరించారు.
ఇదీ చూడండి: