వైద్య విద్య కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 56 అమలుకు చర్యలు చేపట్టాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్‌ను స్వీకరించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పీజీ మెడికల్, డెంటల్ ప్రైవేటు, మైనారిటీ, అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వ జీవో జారీ చేసింది. జీవో అమలైతే పేదలకు వైద్య విద్యలో పీజీ చేసే అవకాశం ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అత్యాచారం చేశాడు..ఆపై పాడుబడిన బంగ్లాలో..!