ఇదీ చూడండి: Amaravati padayatra: కడలి తరంగంలా.. అమరావతి ఉద్యమం
PGCET RESULTS: ఈరోజు మధ్యాహ్నం పీజీ సెట్ ఫలితాలు - ఏపీపీజీసెట్ ఫలితాలు విడుదల
పోస్టుగ్రాడ్యుయేషన్(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీసెట్ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. అక్టోబరు 22 నుంచి 26వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు 35,573మంది హాజరయ్యారు.
ఈరోజు సాయంత్రమే పీజీ సెట్ ఫలితాలు విడుదల