ETV Bharat / city

మరోసారి పెరిగిన చమురు ధరలు.. లీటర్ పెట్రోల్​ @ 105.02 - పెట్రోల్ ధరలు

రాష్ట్రంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది.

petrol prices
పెరిగిన చమురు ధరలు
author img

By

Published : Jun 29, 2021, 7:51 AM IST

రాష్ట్రంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచారు. దీంతో గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.02, డీజిల్‌ రూ.98.93కు చేరింది. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.108.47గా ఉంది.

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.104.82, డీజిల్‌ రూ.98.73కు చేరింది. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.108.27 ఉంది. మరోసారి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.102.69, డీజిల్‌ రూ.97.20గా ఉన్నాయి.

ఇదీ చదవండి:

సాగర గర్భంలో ఖనిజాన్వేషణ-వెలికితీత పర్యావరణానికి హానికరం

Raid on Brothel: చిలకలూరిపేటలో.. వ్య‌భిచారం గృహంపై పోలీసుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.