పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శివప్రసాద్ రెడ్డి లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఎల్లుండి విచారణ చేస్తామని హైకోర్టు వెల్లడించింది. ఎల్లుండే.. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని న్యాయవాది తెలపగా.. రేపు విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండి:
'పరస్పరం సహకరించుకోవాలి'... ఎస్ఈసీ, సర్కార్కు గవర్నర్ సూచన