ETV Bharat / city

TWEETS WAR: వైకాపా-జనసేన మధ్య ఆగని మాటల యుద్ధం

వైకాపా, పవన్​ కల్యాణ్​ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది.. వైకాపా ప్రభుత్వంపై మరోసారి పవన్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు. వైకాపా ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం'కి అన్ని రంగాలు .. అన్ని వర్గాలు నాశనమైపోతున్నాయని విమర్శించారు.

tweet war between pawan perninani
tweet war between pawan perninani
author img

By

Published : Sep 28, 2021, 12:32 PM IST

Updated : Sep 28, 2021, 7:14 PM IST

రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మొదలైన మాటల యుద్ధం ట్విటర్‌లో వేరేస్థాయికి చేరింది. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు.

  • తుమ్మెదల ఝుంకారాలు
    నెమళ్ళ క్రేంకారాలు
    ఏనుగుల ఘీంకారాలు
    వైసీపీ గ్రామసింహాల గోంకారాలు
    సహజమే …

    — Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు.

  • జనం ఛీత్కారాలు
    ఓటర్ల తిరస్కారాలు
    తమరి వైవాహిక సంస్కారాలు
    వరాహ సమానులకు న'మస్కా'రాలు @PawanKalyan

    — Perni Nani (@perni_nani) September 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ రోజు పవన్​ కల్యాణ్​ మరోసారి.. వైకాపా ప్రభుత్వంపై ఘాటు ట్వీట్‌ చేశారు. "వైకాపా ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు, అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది.."- అని పవన్​కల్యాణ్​ ట్వీట్​ చేశారు.

  • వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..

    — Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్​లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?'- అని పవన్​ కల్యాణ్​ మరో ట్వీట్​ చేశారు.

  • ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!

    హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
    ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bK

ఇదీ చదవండి:

Nani Fire On Pawan: 'జగన్​పై విషం చిమ్మేందుకే పవన్‌ అవాకులు, చెవాకులు'

'నా సినిమాలు ఆపండి.. చిత్రపరిశ్రమను కాదు'

Last Updated : Sep 28, 2021, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.