డాక్టర్ గంగాధర్‌పై సీఐడీ నమోదు చేసిన కేసుపై ఏపీ హైకోర్టుకు పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ రాసిన లేఖపై హైకోర్టు స్పందించిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పీపీఈ కిట్లపై మాట్లాడినందుకు అక్రమంగా కేసు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. లేఖపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.... న్యాయప్రాధికార సంస్థ ద్వారా వివరాలు కోరింది. కరోనా కట్టడిలో ప్రభుత్వం వైఫల్యాలపై డాక్టర్ గంగాధర్ ఇటీవల తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: జగన్ మనసులో మాటే మంత్రి నాని చెప్పారు: సీపీఐ రామకృష్ణ