ETV Bharat / city

రాజధాని రైతులకు కౌలు చెల్లించండి: కన్నా - cm jagan

ముఖ్యమంత్రి జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లేఖ రాశారు. రాజధాని రైతులకు వెంటనే కౌలు చెల్లించాలని కోరారు.

రాజధాని రైతులకు కౌలు చెల్లించండి: కన్నా
author img

By

Published : Aug 23, 2019, 9:43 PM IST

సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా బహిరంగ లేఖ రాశారు. రాజధాని రైతులకు కౌలు చెల్లించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. కౌలు డబ్బులు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో చెల్లించాల్సిన కౌలు ఇంకా ఇవ్వలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు వెంటనే కౌలు మొత్తం చెల్లించాలని లేఖలో కోరారు.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9 AP_CDP_27_23_KRISHNA_ASTAMI_VEDUKA_AP10121

Body:కృష్ణాష్టమి వేడుకలతో పాటు శ్రావణమాస శుక్రవార పూజలను కడప జిల్లా మైదుకూరులో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కృష్ణుని ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కొందరు తల్లులు తమ బిడ్డలను ఆలయానికి కృష్ణుడు గోపికల వేషధారణలో తీసుకువచ్చి మురిసిపోయారు అనంతరం శ్రావణ మాస పూజలను నిర్వహించారు ఆలయ వేదపండితులు ఆర్యవైశ్య మహిళలచే కుంకుమార్చన పూజలు చేయించారు భక్తిశ్రద్ధలతో వేడుకలతో పాటు శ్రావణ పూజలు చేశారు

Conclusion:Note : sir వీడియో ఫైల్ ను ఎఫ్.టి.పి లో పంపడమైనది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.