ETV Bharat / city

లైవ్ ఆప్​డేట్స్: ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ - AP Political Updates

Parishat Elections Live Updates
రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
author img

By

Published : Apr 8, 2021, 6:16 AM IST

Updated : Apr 8, 2021, 6:16 PM IST

18:16 April 08

ప్రకాశం: దొనకొండ మండలం పెద్దగుడిపాడులో ఘర్షణ

పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే వేణుగోపాల్‌ను అడ్డుకున్న గ్రామస్థులు

దర్శి ఎమ్మెల్యే వెళ్లాక వైకాపాలోని ఇరువర్గాల ఘర్షణ
రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు, మహిళకు గాయాలు

18:15 April 08

కర్నూలు: ఎన్నికల సందర్భంగా దేవనకొండ మండలంలో ఉద్రిక్తత
కె.వెంకటాపురంలో తెదేపా ఏజెంట్ వెంకటేశ్‌పై వైకాపా కార్యకర్తల దాడి
నేలతలమర్రిలో తెదేపా కార్యకర్త చంద్రపై వైకాపా శ్రేణుల దాడి
కర్నూలు: కప్పట్రాళ్లలో ఘర్షణకు దిగిన రెండు వర్గాలు

17:06 April 08

  • విజయనగరం జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు 61.7 శాతం పోలింగ్‌
  • ప.గో. జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు 60 శాతం పోలింగ్‌
  • కడప జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు 49.5 శాతం పోలింగ్‌
  • ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యల్ప పోలింగ్‌

16:52 April 08

ముగిసిన పోలింగ్..

  • రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌
  • ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే ముగిసిన పోలింగ్‌
  • మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్‌
  • మధ్యాహ్నం 3 గంటల వరకు విజయనగరం, విశాఖ జిల్లాల్లో అత్యధిక పోలింగ్‌
  • మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యల్ప పోలింగ్‌

15:53 April 08

పోలింగ్ శాతం..

Parishat Elections Live Updates
మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్​ శాతం

  • శ్రీకాకుళం జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 46.46 శాతం పోలింగ్‌
  • విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 56.57 శాతం పోలింగ్‌
  • విశాఖ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.29 శాతం పోలింగ్‌
  • తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 51.64 శాతం పోలింగ్‌
  • పశ్చిమగోదావరి జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 54.4 శాతం పోలింగ్‌
  • కృష్ణా జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 49 శాతం పోలింగ్‌
  • గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 37.65 శాతం పోలింగ్‌
  • ప్రకాశం జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 34.19 శాతం పోలింగ్‌
  • నెల్లూరు జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 41.87 శాతం పోలింగ్‌
  • కర్నూలు జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.4 శాతం పోలింగ్‌
  • అనంతపురం జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 46.69 శాతం పోలింగ్‌
  • కడప జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 43.87 శాతం పోలింగ్‌
  • చిత్తూరు జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 50.39 శాతం పోలింగ్‌

15:13 April 08

మధ్యాహ్నం 3 గంటలకు పోలీంగ్​ శాతం ఇలా..

  • కడప జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 39.42 శాతం పోలింగ్‌
  • విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 51.09 శాతం పోలింగ్‌

15:07 April 08

భాజపా ఏజెంట్‌పై దాడి..

  • అనంతపురం: ధర్మవరం మం. వెంకటతిమ్మాపురంలో భాజపా ఏజెంట్‌పై దాడి
  • భాజపా ఏజెంట్‌పై దాడి చేసిన వైకాపా ఏజెంట్లు, ఆస్పత్రికి తరలింపు

15:07 April 08

బూత్‌లో దూరిన ఆగంతుకులు

  • అనంతపురం: ఉరవకొండలో బూత్‌లో దూరిన 10 మంది ఆగంతుకులు
  • పోలింగ్ సిబ్బంది కేకలతో పరారైన గుర్తుతెలియని వ్యక్తులు
  • బ్యాలెట్ పేపర్లు చింపివేశారని ప్రతిపక్ష అభ్యర్థుల ఆరోపణ
  • బ్యాలెట్ పేపర్లు అన్నీ సురక్షితమని ప్రకటించిన అధికారులు

14:32 April 08

వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య తోపులాట

ప్రకాశం: పెద్దచెర్లోపల్లి మండలం లింగన్నపాలెంలో ఘర్షణ

ప్రకాశం: వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య తోపులాట

వైకాపా వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఆందోళన

14:32 April 08

ఎన్నికల బహిష్కరణ

ప.గో.: పోలవరం మం. ఎల్‌ఎన్‌డి పేట, పైడిపాక గ్రామస్థుల ఎన్నికల బహిష్కరణ

గిరిజన ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి గ్రామాలను మార్చాలని డిమాండ్‌

ప.గో.: మామిడిగొంది, దేవరగొంది గ్రామస్థుల ఎన్నికల బహిష్కరణ

విడివిడిగా ఉన్నవాటిని ఒకే గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్‌

14:13 April 08

అనంతపురం: కనగానపల్లి మండలం ఎలకుంట్లలో ఓటర్ల ఆందోళన

  • అనంతపురం: కనగానపల్లి మండలం ఎలకుంట్లలో ఓటర్ల ఆందోళన
  • వైకాపా నాయకులు బ్యాలెట్‌ పత్రం లాక్కుంటున్నారని ఓటర్ల ఆరోపణ
  • బ్యాలెట్‌ పత్రాలు లాక్కొని వాళ్లే ఓటు వేసుకుంటున్నారని ఆరోపణ

14:12 April 08

మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 37.26 శాతం పోలింగ్‌‌

  • రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌
  • సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌
  • ఏజెన్సీ ప్రాంతాల్లో మ. 2 గంటలకే ముగిసిన పోలింగ్‌
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 37.26 శాతం పోలింగ్‌
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ శాతం: శ్రీకాకుళం 36.62, విజయనగరం 44.38
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ శాతం: విశాఖ 42.10, తూ.గో. 41.00
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ శాతం: ప.గో. 41.90, కృష్ణా 36.02
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ శాతం: గుంటూరు 27.26, ప్రకాశం 27.44
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ శాతం: నెల్లూరు 34.20, కర్నూలు 40.25
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ శాతం: అనంతపురం 37.79, కడప 33.60
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు చిత్తూరు జిల్లాలో 41.87 శాతం పోలింగ్‌

13:53 April 08

మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 37.26 శాతం పోలింగ్

  • శ్రీకాకుళం 36.62
  • విజయనగరం 44.38
  • విశాఖ 42.10
  • తూ.గో. 41.00
  • ప.గో. 41.90
  • కృష్ణా 36.02
  • గుంటూరు 27.26
  • ప్రకాశం 27.44
  • నెల్లూరు 34.20
  • కర్నూలు 40.25
  • అనంతపురం 37.79
  • కడప 33.60
  • చిత్తూరు 41.87
  • రాష్ట్రవ్యాప్తంగా 37.26

12:41 April 08

కృష్ణా: కంచికచర్ల మండలం పేరకలపాడులో ఉద్రిక్తత

  • కృష్ణా: కంచికచర్ల మండలం పేరకలపాడులో ఉద్రిక్తత
  • కర్రలతో దాడి చేసుకున్న వైకాపా, తెదేపా నాయకులు
  • కర్రల దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

12:40 April 08

గుంటూరు: రీపోలింగ్ జరపాలంటూ గోనెపూడి, పాలపాడు గ్రామస్థుల నినాదాలు

  • గుంటూరు: నరసరావుపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి
  • కార్యాలయాన్ని ముట్టడించిన గోనెపూడి, పాలపాడు గ్రామస్థులు
  • గుంటూరు: రీపోలింగ్ జరపాలంటూ గ్రామస్థుల నినాదాలు

12:33 April 08

గుంటూరు: వరాహపురం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

  • గుంటూరు: వేమూరు మం. వరాహపురం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
  • జనసేన, వైకాపా వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు

11:58 April 08

ప్రకాశం: తాళ్లూరు మండలం శివరాంపురంలో ఉద్రిక్తత

  • ప్రకాశం: తాళ్లూరు మండలం శివరాంపురంలో ఉద్రిక్తత
  • ఎమ్మెల్యే వేణుగోపాల్‌ సోదరుడు రవీంద్ర వాహనంపై రాళ్ల దాడి
  • రవీంద్ర వాహనంపై వైకాపా రెబల్స్‌ రాళ్ల దాడి, చెదరగొట్టిన పోలీసులు

11:50 April 08

ఉదయం 11గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 21.65 పోలింగ్‌

  • శ్రీకాకుళం 19.32
  • విజయనగరం 25.68
  • విశాఖ 24.14
  • తూ.గో. 25.00
  • ప.గో. 23.40
  • కృష్ణా 19.29
  • గుంటూరు 15.85
  • ప్రకాశం 15.05
  • నెల్లూరు 20.59
  • కర్నూలు 25.96
  • అనంతపురం 22.88
  • కడప 19.72
  • చిత్తూరు 24.52
  • రాష్ట్రవ్యాప్తంగా 21.65

11:15 April 08

తూ.గో.: గున్నేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద జనసేన కార్యకర్తల ఆందోళన

  • తూ.గో.: అమలాపురం గ్రామీణ మం. సాకురు గున్నేపల్లిలో ఆందోళన
  • సాకురు గున్నేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద జనసేన కార్యకర్తల ఆందోళన
  • బ్యాలెట్‌ పత్రాలపై జనసేన పార్టీ గుర్తులేదంటూ ఆందోళన
  • సాకురు గున్నేపల్లిలో గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌

11:03 April 08

పోలింగ్ బహిష్కరణ

  • కడప: వల్లూరు మం. మాచిరెడ్డిపల్లెలో పోలింగ్ బహిష్కరణ
  • తెదేపా అభ్యర్థులు బరిలో లేక పోలింగ్ బహిష్కరణ నిర్ణయం

11:03 April 08

గుంతపల్లిలో ఓటర్ల ఆందోళన

  • అనంతపురం: కనగానపల్లె మండలం గుంతపల్లిలో ఓటర్ల ఆందోళన
  • ఓట్లు వేసేందుకు వెళ్తే వైకాపా నాయకులు చితకబాదారని ఆరోపణ
  • ఓట్లు వేయనీయకుండా బైక్‌ తాళాలు లాక్కెళ్లారని ఆరోపిస్తూ ఆందోళన

10:39 April 08

నెల్లూరు: శంభునిపాలెం రెండో వార్డులో ఎన్నికల బహిష్కరణ

  • నెల్లూరు: అల్లూరు మం. ఇసుకపల్లి శంభునిపాలెం రెండో వార్డులో ఎన్నికల బహిష్కరణ
  • నెల్లూరు: రెండో వార్డులో ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు
  • నెల్లూరు: కులధ్రువీకరణ పత్రంలో వివాదాల కారణంగా బహిష్కరణ

10:29 April 08

ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7.76 శాతం పోలింగ్

శ్రీకాకుళం 9.00

విజయనగరం 9.01

విశాఖ 8.83

తూ.గో. 4.59

ప.గో. 9.26

కృష్ణా 9.22

గుంటూరు 7.52

ప్రకాశం 6.53

నెల్లూరు 6.36

కర్నూలు 9.58

అనంతపురం 7.76

కడప 4.81

చిత్తూరు 8.46

10:15 April 08

విశాఖ: పోలింగ్‌ బహిష్కరించిన చీడికకొత్తూరు గ్రామస్థులు

  • విశాఖ: పోలింగ్‌ బహిష్కరించిన నక్కపల్లి మం. చీడికకొత్తూరు గ్రామస్థులు
  • ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయలేదని పోలింగ్‌ బహిష్కరణ
  • విశాఖ: ప్రత్యేకంగా 3 కిలోమీటర్లు వెళ్లాలని పోలింగ్ బహిష్కరణ

09:54 April 08

నరసరావుపేట మం. గోనెపూడిలో తెదేపా శ్రేణుల ఆందోళన

  • గుంటూరు: నరసరావుపేట మం. గోనెపూడిలో తెదేపా శ్రేణుల ఆందోళన
  • పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారని ఆరోపణ
  • పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి తెదేపా నేతల ఆందోళన

09:44 April 08

నెల్లూరు: బ్యాలెట్‌ బాక్సును నీళ్లలో వేసిన భాజపా ఏజెంట్‌

  • నెల్లూరు: ఎ.ఎస్‌.పేట మం. పొనుగోడులో తాత్కాలికంగా నిలిచిన ఎన్నికలు
  • భాజపా ఏజెంట్‌ బ్యాలెట్‌ బాక్సును నీళ్లలో వేయడంతో నిలిచిన ఎన్నికలు
  • అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను తోసేసి బాక్సు ఎత్తుకెళ్లిన ప్రసాద్

09:42 April 08

విశాఖ: అభ్యర్థి గుర్తు మారిందని ఆందోళన

  • విశాఖ: పెదబయలు మండలం సీతగుంటలో అభ్యర్థి గుర్తు మారిందని ఆందోళన
  • బ్యాలెట్ పేపర్‌లో గుర్తు మారిందంటూ ఎంపీటీసీ అభ్యర్థి ఆందోళన
  • సీపీఐ అభ్యర్థికి కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి వచ్చిందని ఆందోళన

09:38 April 08

వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ

  • విజయనగరం: ద్వారపూడి పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ
  • ద్వారపూడిలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ
  • ఓటరు స్లిప్పుల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం
  • ఇరువర్గాల మధ్య తోపులాట, చెదరగొడుతున్న పోలీసులు

09:35 April 08

ఏజెంట్ల మధ్య వివాదం

  • ప్రకాశం: తర్లుపాడు మం. పోతలపాడులో ఏజెంట్ల మధ్య వివాదం
  • ప్రకాశం: పోతలపాడులో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌

09:32 April 08

ప.గో.: కొయ్యలగూడెం మం. అంకాలగూడెంలో తెదేపా

  • పశ్చిమ గోదావరి: కొయ్యలగూడెం మం. అంకాలగూడెంలో తెదేపా అభ్యర్థికి గాయాలు
  • రహదారి పక్కన గాయాలతో పడి ఉన్న తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి ఏకుల గడ్డియ్య
  • వైకాపా వర్గీయులే దాడిచేశారని ఆరోపిస్తున్న ఏకుల గడ్డియ్య
  • కొయ్యలగూడెం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

09:24 April 08

ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఉద్రిక్తత

  • అనంతపురం: ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఉద్రిక్తత
  • జనసేన నాయకుడు మధుసూదన్‌ రెడ్డి ఇంటిపై రాళ్లు రువ్విన వైకాపా వర్గీయులు
  • వైకాపా వర్గీయుల దాడిలో మధుసూదన్‌ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం
  • అనంతపురం: వైకాపా వర్గీయులను చెదరగొట్టిన పోలీసులు

09:18 April 08

తెదేపా అభ్యర్థులు పోటీలో లేక ఎన్నికలు బహిష్కరణ

  • చిత్తూరు: ఎన్నికలు బహిష్కరించిన నిండ్ర మం. కీళంబాకం గ్రామస్థులు
  • తెదేపా అభ్యర్థులు పోటీలో లేక ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు గ్రామస్థుల ప్రకటన
  • గ్రామస్థులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న ఎన్నికల అధికారులు

09:15 April 08

బద్వేల్ మం. ఉప్పతివారిపల్లెలో తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి నిరసన

  • కడప: బద్వేల్ మం. ఉప్పతివారిపల్లెలో తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి నిరసన
  • తెదేపా ఏజెంట్లను బయటకు పంపారంటూ ఆందోళనకు దిగిన భీరం శిరీష

08:51 April 08

రాజోలు పోలింగ్‌ కేంద్రంలో తెదేపా అభ్యర్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • కడప: రాజోలు పోలింగ్‌ కేంద్రంలో తెదేపా అభ్యర్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బ్యాలెట్‌ పేపరు బయటకు తెచ్చారంటూ రాజేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

08:49 April 08

చెరుకూరు ఎంపీటీసీ-1 స్థానంలో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌

  • ప్రకాశం: చెరుకూరు ఎంపీటీసీ-1 స్థానంలో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌
  • చెరుకూరు ఎంపీటీసీ-1 బ్యాలెట్‌ పత్రాలను వేరే కేంద్రానికి పంపిన అధికారులు
  • బ్యాలెట్‌ పేపర్లు లేక తాత్కాలికంగా నిలిచిన పోలింగ్‌

08:41 April 08

ఎన్నికల బహిష్కరణ

  • చిత్తూరు: ఎన్నికలు బహిష్కరించిన రామకుప్పం మం. రామాపురం తాండా
  • పరిషత్‌ ఎన్నికల్లో పాల్గొనని రామాపురం తాండావాసులు
  • తమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా చేయకపోవడంపై అసహనం
  • ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరించినట్లు పేర్కొన్న గ్రామస్థులు

08:41 April 08

పామూరులో రీపోలింగ్ నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

  • ప్రకాశం జిల్లా సీపీఐ కార్యదర్శి అరెస్టును ఖండించిన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
  • బ్యాలెట్ పేపర్‌లో కంకి కొడవలి గుర్తు మార్చడంపై సీపీఐ ఆందోళన
  • సీపీఐ నేతలను అరెస్టు చేయడం అక్రమం: రామకృష్ణ
  • పామూరులో రీపోలింగ్ నిర్వహించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి: రామకృష్ణ

08:30 April 08

ప్రారంభం కాని పోలింగ్

  • శ్రీకాకుళం: సంతకవిటి మం. తాలాడ కేంద్రాల్లో ప్రారంభం కాని పోలింగ్
  • ఓటరు జాబితాకు ఓటరుకు ఇచ్చిన సిప్పులకు మధ్య వ్యత్యాసంతో గందరగోళం
  • తాలాడ పోలింగ్‌ కేంద్రాల్లో తాత్కాలికంగా పోలింగ్‌ నిలిపివేసిన అధికారులు

08:29 April 08

అంటిపేట ఎంపీటీసీ స్థానానికి రేపు రీపోలింగ్‌: కలెక్టర్‌

  • విజయనగరం: సీతానగరం మం. అంటిపేట ఎంపీటీసీ స్థానానికి రేపు రీపోలింగ్‌: కలెక్టర్‌
  • బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు తప్పుగా నమోదు కావడంతో రీపోలింగ్‌: కలెక్టర్‌
  • వైకాపా అభ్యర్థి నిర్మలకు బదులుగా పోటీ నుంచి విరమించిన శనపతి లక్ష్మి పేరు: కలెక్టర్‌
  • శనపతి లక్ష్మి పేరు రావడంతో 20, 21, 22 పోలింగ్‌ కేంద్రాల్లో వాయిదా: కలెక్టర్‌

08:29 April 08

ఎంపీటీసీ మృతి

  • ప్రకాశం: పొన్నలూరు మండలం తిమ్మపాలెం ఎంపీటీసీ మృతి
  • తిమ్మపాలెం ఎంపీటీసీ షేక్ రజాసాహెబ్ గుండెపోటుతో మృతి
  • తిమ్మపాలెం ఎంపీటీసీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన రజాసాహెబ్

08:29 April 08

అల్లూరులో ఉపాధ్యాయుడు మృతి

  • గుంటూరు: పిట్టలవానిపాలెం మం. అల్లూరులో ఉపాధ్యాయుడు మృతి
  • ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు గుండెపోటుతో మృతి

08:17 April 08

ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో ప్రారంభం కాని పోలింగ్

  • విజయనగరం: ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో ప్రారంభం కాని పోలింగ్
  • పట్టుచెన్నూరు, పగలుచెన్నూరు, గంజాయిభద్ర పంచాయతీల్లో ప్రారంభం కాని పోలింగ్‌
  • ఏవోబీ సరిహద్దులోని మొత్తం 7 గ్రామాల్లో ప్రారంభం కాని పోలింగ్
  • ఓటర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్న ఒడిశా భద్రతా బలగాలు
  • కొవిడ్ సాకు చూపించి కొఠియా గ్రామాల్లో ఆంక్షలు విధించిన ఒడిశా ప్రభుత్వం
  • కరోనా దృష్ట్యా చర్యలు చేపడుతున్నట్టు ఒడిశా ప్రభుత్వం లేఖ విడుదల
  • గంజాయిభద్ర నుంచి వచ్చే దారులను మూసేసి పోలీసులతో పహారా
  • స్టేటస్ కోను ఉల్లంఘిస్తున్నారంటున్న ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు

07:56 April 08

విజయనగరం: సీతానగరం మం. అంటిపేటలో నిలిచిన పోలింగ్‌

  • విజయనగరం: సీతానగరం మం. అంటిపేటలో నిలిచిన పోలింగ్‌
  • బ్యాలెట్‌ పేపర్‌లో తప్పులతో పోలింగ్‌ రేపటికి వాయిదా
  • పోటీలో ఉన్న అభ్యర్థి పేరు బదులుగా విత్‌డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు
  • వైకాపా అభ్యర్థి ఎస్‌.నిర్మల పేరు బదులుగా బ్యాలెట్‌ పేపరులో ఎస్‌.లక్ష్మి పేరు
  • విజయనగరం: పేరు మార్పు గందరగోళంతో నిలిచిన పోలింగ్‌

07:54 April 08

శ్రీకాకుళం జిల్లాలో 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌

  • శ్రీకాకుళం జిల్లాలో 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
  • శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 2,288 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • శ్రీకాకుళం జిల్లాలో 144 సమస్యాత్మక, 79 అతి సమస్యాత్మక కేంద్రాలు

07:52 April 08

విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌

  • విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
  • విజయనగరం జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాల్లో 3 ఏకగ్రీవం
  • విజయనగరం జిల్లాలో 31 జడ్పీటీసీ స్థానాలకు పోటీలో 129 మంది అభ్యర్థులు
  • విజయనగరం జిల్లాలో 549 ఎంపీటీసీ స్థానాల్లో 55 ఏకగ్రీవం
  • 487 ఎంపీటీసీ స్థానాలకు పోటీలో 1,189 మంది అభ్యర్థులు
  • అభ్యర్థుల మృతితో 8 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు వాయిదా
  • విజయనగరం జిల్లాలో మొత్తం 1,879 పోలింగ్‌ కేంద్రాలు
  • విజయనగరం జిల్లాలో 213 సమస్యాత్మక, 183 అతి సమస్యాత్మక కేంద్రాలు
  • విజయనగరం జిల్లాలో 99 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు గుర్తింపు

07:48 April 08

విశాఖ జిల్లాలో 37 జడ్పీటీసీ స్థానాలకు పోటీలో 173 మంది అభ్యర్థులు

  • విశాఖ జిల్లాలో జడ్పీటీసీ అభ్యర్థి మృతితో ఒకచోట ఎన్నిక వాయిదా
  • విశాఖ జిల్లాలో 37 జడ్పీటీసీ స్థానాలకు పోటీలో 173 మంది అభ్యర్థులు
  • విశాఖ జిల్లాలో మొత్తం 651 ఎంపీటీసీ స్థానాల్లో 37 ఏకగ్రీవం
  • విశాఖ జిల్లాలో ఎంపీటీసీ అభ్యర్థుల మృతితో 2 స్థానాలకు ఎన్నికలు వాయిదా
  • విశాఖ జిల్లాలో 612 స్థానాలకు పోటీలో 1,793 మంది అభ్యర్థులు
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 13 కేంద్రాలు వేరేచోటుకు తరలింపు
  • ఏజెన్సీ 11 మండలాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్
  • మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్

07:43 April 08

కృష్ణా జిల్లాలో 6 చోట్ల నిలిచిన ఎన్నికలు

  • కృష్ణా జిల్లాలో 49 జడ్పీటీసీల్లో 2 ఏకగ్రీవం
  • కృష్ణా జిల్లాలో 41 జడ్పీటీసీల్లో ఎన్నికలు
  • కృష్ణా జిల్లాలో 6 చోట్ల నిలిచిన ఎన్నికలు
  • కృష్ణా జిల్లాలో 812 ఎంపీటీసీల్లో 69 ఏకగ్రీవం
  • కృష్ణా జిల్లాలో 648 ఎంపీటీసీల్లో ఎన్నికలు
  • కృష్ణా జిల్లాలో 2409 పోలింగ్‌ కేంద్రాలు
  • కృష్ణా జిల్లాలో 870 సమస్యాత్మక, 624 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు

07:41 April 08

గుంటూరు జిల్లాలో 226 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

  • గుంటూరు జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 862
  • గుంటూరు జిల్లాలో 226 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • గుంటూరు జిల్లాలో వివిధ కారణాలతో 65 చోట్ల ఎన్నికలు వాయిదా
  • గుంటూరు: 571 ఎంపీటీసీ స్థానాలకు బరిలో 1,418 మంది అభ్యర్థులు
  • గుంటూరు జిల్లాలో 45 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్, 8 ఏకగ్రీవం
  • ఎన్నికలకు దూరంగా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి స్థానాలు
  • శావల్యపురం జడ్పీటీసీ అభ్యర్థి మృతితో ఎన్నిక వాయిదా
  • గుంటూరు జిల్లాలో 2,470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

  •  

07:12 April 08

నెల్లూరు: చేజర్ల మం. మాముడూరు పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

  • నెల్లూరు: చేజర్ల మం. మాముడూరు పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • వైకాపా ఏజెంట్ల వ్యవహారంపై స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం
  • రౌడీషీటర్లను ఏజెంట్లుగా పెట్టారంటూ స్వతంత్ర అభ్యర్థి ఆరోపణ
  • అభ్యంతరం తెలిపిన మహిళా అభ్యర్థులపై వైకాపా ఏజెంట్ల దాడి
  • ఇద్దరు మహిళలకు గాయాలు, పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • నెల్లూరు: ఉద్రిక్తత కారణంగా తాత్కాలికంగా పోలింగ్‌ నిలిపివేత

05:53 April 08

  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌
  • ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌
  • 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
  • మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలకు 126 స్థానాలు ఏకగ్రీవం
  • వివిధ కారణాలతో 8 జడ్పీటీసీ స్థానాలకు నిలిచిన ఎన్నికలు
  • అభ్యర్థుల మృతితో 11 చోట్ల ఎన్నికలు వాయిదా
  • మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
  • 515 జడ్పీటీసీ స్థానాలకు పోటీలో 2,058 మంది అభ్యర్థులు
  • రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు
  • రాష్ట్రంలో 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
  • వివిధ కారణాలతో 375 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిలిపివేత
  • అభ్యర్థుల మృతితో 81 చోట్ల ఎన్నికలు వాయిదా
  • మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
  • 7,220 స్థానాలకు పోటీలో 18,782 మంది అభ్యర్థులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.46 కోట్ల మంది ఓటర్లు
  • రాష్ట్రంలో మొత్తం 27,751 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
  • రాష్ట్రంలో 6,492 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు
  • రాష్ట్రంలో 6,314 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 247 పోలింగ్‌ కేంద్రాలు గుర్తింపు
  • రాష్ట్రంలో 3,538 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్ నిర్వహణ
  • ఎన్నికల విధుల్లో పాల్గొననున్న 1,34,430 మంది సిబ్బంది
  • పరిషత్ ఎన్నికల పోలింగ్‌ విధుల్లో 652 మంది ఆర్‌వోలు
  • ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా 6,524 మంది అధికారులు
  • పోలింగ్‌ పర్యవేక్షణకు జిల్లాకు ఒకరు చొప్పున ఇన్‌ఛార్జిల నియామకం
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు
  • పరిషత్ ఎన్నికల కోసం కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు

Last Updated : Apr 8, 2021, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.