ETV Bharat / city

letter to Adimulapu Suresh: ఇంటర్​ పరీక్షలు వాయిదా వేయాలి: తల్లిదండ్రుల అసోసియేషన్ లేఖ - ఏపీలో ఇంటర్​ పరీక్షల షెడ్యూల్​ మార్చాలని తల్లిదండ్రుల వినతి

letter to Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తల్లిదండ్రుల అసోసియేషన్ లేఖ రాశారు. జేఈఈ షెడ్యూల్ మారిన నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో కోరారు.

letter to Adimulapu Suresh
తల్లిదండ్రుల అసోసియేషన్ లేఖ
author img

By

Published : Mar 15, 2022, 3:26 PM IST

letter to Adimulapu Suresh: జేఈఈ - మెయిన్స్‌ పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు పొడిగించిన నేపథ్యంలో... ఇంటర్‌ పరీక్షలను షెడ్యూల్​ను సైతం మార్చాలని మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు ది పేరెంట్స్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్ లేఖ రాసింది. జేఈఈని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రభుత్వం ఏప్రిల్‌ 22 నుంచి మే 11కు మార్చిందని... జేఈఈ షెడ్యూల్ మరోసారి మారినందున.. విద్యార్థులు ఇబ్బంది పడతారని లేఖలో పేర్కొన్నారు. రెండు పరీక్షలు ఒకేసారి రాయడం కష్టమవుతుందని... జేఈఈ పరీక్షలు అయిపోయిన తర్వాతే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని కోరారు.

ఇదీ చదవండి: Inter Exams in ap: ఇంటర్‌ పరీక్షలు మరోసారి వాయిదా!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.