ఇదీ చదవండి : అవినీతికి పాల్పడితే మూడేళ్ల జైలు
'ఎన్నికలు నిర్వహించండి... సత్తా ఏంటో చూపుతాం' - three capitals for ap news
రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు, మహిళలు చేపట్టిన దీక్షలు 83వ రోజు చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో రాజధాని ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. 29 గ్రామాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా ఏంటో చూపుతామని సవాల్ విసిరారు.
రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
ఇదీ చదవండి : అవినీతికి పాల్పడితే మూడేళ్ల జైలు