ETV Bharat / city

ఏపీ మూడు రాజధానులపై కేటీఆర్​ ఏమన్నారంటే..! - 2019 MEMORIES OF KTR

ట్విట్టర్​ వేదికగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తెలంగాణ మంత్రి కేటీఆర్​ సమాధానాలిచ్చారు. ఆస్క్​ కేటీఆర్​ హాష్​ట్యాగ్​తో సాగిన ప్రశ్నలు సమాధానాల ప్రక్రియలో... ఎన్నో విషయాలకు మంత్రి స్పందించారు. పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్​ తనదైన శైలిలో సమాధానాలిస్తూ... యువతను ఆకట్టుకున్నారు.

మూడు రాజధానులపై కేటీఆర్​ ఏమన్నారంటే..!
మూడు రాజధానులపై కేటీఆర్​ ఏమన్నారంటే..!
author img

By

Published : Dec 29, 2019, 6:35 PM IST

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్​... నెటిజన్లతో ట్విట్టర్​ వేదికగా ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ముఖ్యమైన, ఆసక్తికరమైన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ... సమాధానాలిచ్చారు. ఇందులో ప్రధానంగా మన రాష్ట్ర రాజధానుల అంశంపై అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

ప్రశ్న: ఏపీలో 3 రాజధానులపై మీ అభిప్రాయమేంటి...? తెలంగాణ వాసిగా కాదు... ఒక భారతీయునిగా సమాధానం చెప్పండి...?
సమాధానం: 3 రాజధానుల అంశాన్ని ఏపీ ప్రజలు నిర్ణయించాలి.. నేను కాదు.

మూడు రాజధానులపై కేటీఆర్​ ఏమన్నారంటే..!
మూడు రాజధానులపై కేటీఆర్​ ఏమన్నారంటే..!

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్​లో మీ పార్టీని విస్తరించండి. అక్కడ రెండు పార్టీలు వ్యక్తిగత కక్ష్యలు పెట్టుకున్నాయి. మీరు వస్తే బాగుంటుంది.

సమాధానం: కృతజ్ఞతలు మిత్రమా... ఉద్యమ సమయంలో తెలంగాణకు సరైన నాయకత్వమే లేదన్నారు. ఇప్పుడు తెరాసను పొరుగు రాష్ట్రాలకు విస్తరించమని అంటున్నారు. ఏపీ ప్రజల నుంచి ఇలాంటి స్వాగతం లభించటమనేది సీఎం కేసీఆర్​ గొప్ప నాయకత్వానికి నిదర్శనం.

File : TG_Hyd_41_29_CM_Midmanair_Dry_3053262 From : Raghu Vardhan ( ) ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యమానేరు జలాశయం పూర్తిగా నిండిన నేపథ్యంలో జలాశయాన్ని పరిశీలించేందుకు సీఎం రేపు వెళుతున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి రహదారి మార్గం బయలుదేరి నేరుగా వేములవాడ చేరుకుంటారు. వేములవాడలో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత అక్కడినుంచి బయలుదేరి మధ్యమానేరు జలాశయం ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యమానేరు శ్రీ రాజరాజేశ్వర జలాశయం ప్రస్తుతం 25 టీఎంసీలకు పైగా నీటితో కళకళలాడుతోంది. మొదటిసారిగా జలాశయాన్ని పూర్తిగా దింపారు. ఈ నేపథ్యంలో జలాశయాన్ని పరిశీలించడంతో పాటు దిగువకు అనంతగిరి జలాశయానికి నీటి విడుదల తదితర అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులు, ఇంజనీర్లతో చర్చిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ వెళ్తారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.