ETV Bharat / city

రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ - రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఈనెల 16న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 18న మధ్యాహ్నం 3 గంటలకు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్​ జరగనుంది.

notification for rajya sabha from ap
రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
author img

By

Published : Mar 6, 2020, 12:33 PM IST

Updated : Mar 6, 2020, 7:08 PM IST

Last Updated : Mar 6, 2020, 7:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.