ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 03-06-2021 - top news

నేటి ప్రధాన వార్తలు: 03-06-2021

నేటి ప్రధాన వార్తలు 03-06-2021
నేటి ప్రధాన వార్తలు 03-06-2021
author img

By

Published : Jun 3, 2021, 7:01 AM IST

  • నేడు వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం ప్రారంభం
  • బ్రహ్మంగారి మఠంలో రెండోరోజు 2 కుటుంబాలతో విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు, 12 మంది మఠాధిపతుల చర్చ
  • రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం
  • 534వ రోజుకు చేరిన అమరావతి రైతులు, మహిళల రాజధాని పరిరక్షణ పోరాటం
  • నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం
  • దిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్న తెలంగాణ మాజీ మంత్రి ఈటల బృందం
  • హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు ఉచితంగా టీకాలు
  • తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు
  • ఖతార్‌తో భారత్‌కు నేడు ప్రపంచ్‌కప్‌ ఫుట్‌బాల్‌ అర్హత మ్యాచ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.