ETV Bharat / city

నేటి ప్రధానవార్తలు: 10.09.2020

...

author img

By

Published : Sep 10, 2020, 7:17 AM IST

newstoday
నేటి ప్రధానవార్తలు
  • హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ గురువారం దీక్షలకు భాజపా పిలుపు
  • 268వ రోజుఅమరావతి రైతుల ఆందోళన
  • నేడు దిల్లీలో ఎంపీ రఘరామకృష్ణరాజు దీక్ష
  • ఈనెల 13 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రాయలసీమ, తెలంగాణలో జల్లులు
  • పీఎంఎంఎస్​వైను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • 'రఫేల్' వాయుసేనలోకి చేరే కీలక ఘట్టం నేడే
  • మాస్కో వేదికగా భారత్, చైనా విదేశాంగ మంత్రుల ద్వైపాక్షిక చర్చలు
  • గణాంక యోధుడు ప్రొఫెసర్​ కల్యంపూడి రాధాకృష్ణ రావు 100వ పుట్టినరోజు
  • నేడు దర్శకుడు క్రిష్​ పుట్టిన రోజు... 'గమ్యం'తో చిత్ర సీమలోకి ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.