ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 12-06-2021 - headlines

నేటి ప్రధాన వార్తలు @ 12-06-2021

news today
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 12, 2021, 7:02 AM IST

  • ఇవాళ, రేపు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవకాశం
  • నేటి నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దర్శనం వేళల్లో మార్పు.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు దర్శనాలు
  • దిల్లీలో 44వ జీఎస్‌టీ మండలి సమావేశం
  • బ్రిటన్‌ వేదికగా జరుగుతున్న జీ-7 సమావేశంలో వర్చువల్‌గా పాల్గొననున్న ప్రధాని మోదీ
  • నేడు ఎమ్మెల్యే పదవికి తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా
  • ప్ర‌ముఖ ఆంగ్ల ర‌చ‌యిత జెఫ్రీ ఆర్చ‌ర్ రాసిన 'ట‌ర్న్​ ఏ బ్లైండ్​' పుస్త‌కావిష్క‌ర‌ణ‌
  • నటీమణి శారదా పుట్టినరోజు
  • హీరో గోపీచంద్​ బర్త్​డే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.