ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - ప్రముఖ వార్తలు

.

news today
న్యాస్​టుడే
author img

By

Published : Apr 2, 2021, 7:01 AM IST

  • నేడు తమిళనాడు, కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీ
  • రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ నీలం సాహ్ని భేటీ
  • చంద్రబాబు అధ్యక్షతన పరిషత్​ ఎన్నికలపై తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం
  • నేడు తిరుపతిలో పర్యటించనున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​
  • నేటి నుంచి అమర్​నాథ్​ యాత్రకు రిజిస్ట్రేషన్లు
  • నేడు క్రైస్తవుల పండుగ గుడ్​ ఫ్రైడే
  • నేడు ప్రముఖ నటుడు అజయ్​ దేవ్​గణ్​ పుట్టినరోజు
  • నేడు ప్రముఖ హాస్యనటుడు కపిల్​శర్మ పుట్టిన రోజు
  • నాగార్జున నటించిన వైల్డ్​ డాగ్​ సినిమా విడుదల
  • నేడు ప్రపంచ ఆటిజం అవగాహనా దినం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.