తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2062 మంది బాధితులు కోలుకోగా.. వారి సంఖ్య 1,46,135 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29873 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 23527 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: