ETV Bharat / city

సీఎం జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు - CM Jagan latest news

cm jagan
cm jagan
author img

By

Published : Mar 24, 2022, 12:24 PM IST

Updated : Mar 24, 2022, 12:57 PM IST

12:21 March 24

ఈనెల 28న విచారణకు హాజరుకావాలని జగన్‌కు సమన్లు

సీఎం జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని జగన్‌ను ఆదేశించింది. 2014లో హుజూర్‌నగర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న అభియోగంపై ఈ మేరకు సమన్లు జారీ చేసింది.

ఇదీ చదవండి: చదువుల తల్లిని చంపేశారా.. వైకాపా నేత కూతురి కోసం దారుణం!?

Last Updated : Mar 24, 2022, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.