వైకాపా ఎంపీ రఘురామకృష్ణ ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలువనున్నారు. తన వ్యక్తిగత భద్రత, రాష్ట్రంలోని పరిస్థితులపై వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఇప్పటికే తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: