MP Raghurama: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. మద్యంపై వసూలు చేసే ప్రత్యేక మార్జిన్‌ను బెజవరేజెస్ కార్పొరేషన్ ఆదాయంగా చూపి అప్పులు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు సరికాదన్నారు. దీనిపై 20 రోజుల ముందే ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ముఖ్యమంత్రి జగన్‌కు సోము వీర్రాజు బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే?