ఏపీ ప్రభుత్వ ఉద్యోగుకులకు డీఏ, పీఆర్సీ వెంటనే ఇవ్వాలని సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇప్పటికే వైకాపా ఎన్నికల హామీల అమలుపై ఐదు లేఖలు రాసిన ఆయన.. తాజాగా డీఏ, పీఆర్సీ అమలు చేయాలని ఆరో లేఖలో కోరారు. ఎన్నికల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున వైకాపాకు అండగా నిలిచారని.. వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: