ఇదీ చూడండి:
ఎన్ఐవోటీ ప్రాజెక్టును వేగవంతం చేయండి: ఉపరాష్ట్రపతి
శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ,ఎమ్మెల్యే - ఎంపీ సత్యనారాయణ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అంబటి రాంబాబు దర్శించుకున్నారు. శ్రీ వారి సేవలో పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ,ఎమ్మెల్యే
తిరుమల శ్రీవారిని విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తన పుట్టిన రోజు శ్రీవారి సన్నిధిలో చేసుకోవటం అలవాటని ఈసారి కొన్ని కారణాల వలన రాలేకపోయానని ఎంపీ తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా విశాఖలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:
ఎన్ఐవోటీ ప్రాజెక్టును వేగవంతం చేయండి: ఉపరాష్ట్రపతి
Intro:ఆంజనేయస్వామి ఆలయంలో లక్ష తులసి పూజ లు
Body:భోగాపురం పంచాయితీలో లో గురు వారం ఉదయం ఆంజనేయ స్వామి ఆలయంలో లో పూజలను వేడుకగా నిర్వహించారు రు సుందర గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మనం ఆధ్యాత్మికంగా సాగింది దేశం సర్వ సుభిక్షంగా ఉండాలని నియోజకవర్గ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడికి కి తోడై ఉండాలని ఆయన కోరారు ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా గా ఈ కార్యక్రమానికి సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొని పూజా వేడుకల్ని చేపట్టారు ఉదయం యం ఆర్ గంటల నుంచి 11:00 వరకు ఈ పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలను ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కి అందజేశారు
Conclusion:భోగాపురం న్యూస్ టుడే