ఇదీ చదవండి: తెదేపానే కాదు.. ఏపీని టార్గెట్ చేశారు: చంద్రబాబు
రాజధాని ఉద్యమం ఇంకా నాలుగేళ్లు జరగొచ్చు: గల్లా - అమరావతి గ్రామాల్లో గల్లా పర్యటన న్యూస్
రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఇంకా నాలుగేళ్లపాటు ఈ ఉద్యమం కొనసాగించాల్సి రావచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. వైకాపా ఎంపీల బెదిరింపులకు తాము భయపడమని స్పష్టం చేశారు. తనకు రాజధానిలో ఒక సెంటు భూమి కూడా లేదని వెల్లడించారు.
రాజధాని ఉద్యమం ఇంకా నాలుగేళ్లు జరగొచ్చు: గల్లా
ఇదీ చదవండి: తెదేపానే కాదు.. ఏపీని టార్గెట్ చేశారు: చంద్రబాబు