ETV Bharat / city

'ఆలయ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వానిదే కాదు... ప్రజలకూ ఉంది'

దేవాలయ భూములు, భవనాలు వివరాలు ఆన్​లైన్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిబంధనల ప్రకారమే ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు.

mninster vellampally srinivas comments
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
author img

By

Published : Jun 2, 2020, 10:10 PM IST

ఆలయ ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా.. ప్రజలపై కూడా ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​ అన్నారు. విజయవాడలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. దేవాలయ భూములు, భవనాల వివరాలు ఆన్‌లైన్‌ చేసేందుకు చర్యలు చేపట్టాలని దేవదాయశాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు.

ఆలయాల్లోకి భక్తులను నిబంధనల ప్రకారమే అనుమతిస్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. ప్రధాన ఆలయాల్లోని సాప్ట్​వేర్​ను పీటీఎస్‌ ద్వారా అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు.

ఇవీ చదవండి:

'నవ్వుల పాలైన తెలుగువారు'.. చంద్రబాబు ఆవేదన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.