ETV Bharat / city

'హైదరాబాద్​లో వైద్యం చేయించుకున్న మీరా మాట్లాడేది?' - విజయసాయిరెడ్డి

కరోనా రాగానే హైదరాబాద్​లో వైద్యం చేయించుకున్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి... చంద్రబాబు గురించి మాట్లాడటమా..? అని తెదేపా నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కనీసం పట్టించుకున్నారా అని దుయ్యబట్టారు.

mlc Buddha Venkanna
mlc Buddha Venkanna
author img

By

Published : Aug 17, 2020, 9:10 PM IST

  • .@ysjagan సీఎం గా ఫైయిల్ అయ్యారనే ఆందోళన,మళ్ళీ కరోనా కాటేస్తుంది అనే భయం @VSReddy_MP వెంటాడుతున్నాయి అందుకే @ncbn గారి గురించి పరితపిస్తున్నారు. కరోనా రాగానే జగన్ రెడ్డి గారి పాలన మీద నమ్మకం లేక భయపడి హైదరాబాద్ పారిపోయి వైద్యం చేయించుకున్న మీరా మాట్లాడేది సాయిరెడ్డి గారు!(1/2)

    — Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రిగా జగన్​ విఫలం అయ్యారనే ఆందోళన... మళ్లీ తమరని కరోనా కాటేస్తుందనే భయం వెంటాడుతునందుకే చంద్రబాబు గురించి పరితపిస్తున్నారా అని విమర్శించారు. కరోనా రాగానే జగన్​ పాలన మీద నమ్మకం లేక భయపడి హైదరాబాద్​ పారిపోయి వైద్యం చేయించుకోలేదా..? అని ప్రశ్నించారు.

  • కరోనాపై వీరోచిత పోరాటం చేస్తున్నానంటున్న మీ నాయకుడు తాడేపల్లి ఇంట్లో పడుకొని 6 నెలలయ్యింది. ట్వీట్లలో తిట్లతో మీరు,వీడియో కాన్ఫరెన్సు అంటూ అర్ధంకాని తెలుగులో@ysjaganగారు కబుర్లు తప్ప,ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే,రోడ్ల మీదే ప్రజల ప్రాణాలు వదులుతుంటే పట్టించుకున్నారా?(2/2)

కరోనాపై పోరాడుతున్నమని చెబుతున్న వ్యక్తి... తాడేపల్లిలోని ఇంట్లో పడుకొని ఆరునెలల అయిందని దుయ్యబట్టారు. ట్విటర్​లో తమరు... వీడియో కాన్ఫరెన్స్​ల్లో జగన్​ అర్థం కాని తెలుగులో కబుర్లు చెప్పటం తప్ప చేసేదేమి లేదని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే కనీసం పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

'హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టోలు తయారు చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.